Header Banner

సహజత్వంతో ముందుకు సాగుతున్న జనసేన.. అభివృద్ధిలో కీలక పాత్ర! మంత్రి లోకేశ్ ట్వీట్ వైరల్!

  Fri Mar 14, 2025 18:13        Politics

మంత్రి నారా లోకేశ్ జనసేన ఆవిర్భావ సభపై ట్వీట్ చేశారు. జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పవన్ కళ్యాణ్, పార్టీ నేతలు, కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఏపీ ఆర్థిక, సామాజిక అభివృద్ధికి జనసేన చిత్తశుద్ధితో పనిచేస్తోందని పేర్కొన్నారు. రాష్ట్రాభివృద్ధిలో జనసేన పాత్ర కీలకమని, పార్టీకి ప్రకాశవంతమైన భవిష్యత్తు ఉందనడంలో ఎలాంటి సందేహం లేదని నారా లోకేశ్ స్పష్టం చేశారు. "సాధించిన విజయాలను స్మరించుకుందాం.. భవిష్యత్‌ మార్గాన్ని నిర్దేశించుకుందాం.. జయకేతనం" అంటూ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.


ఇది కూడా చదవండి: బోరుగడ్డ అనిల్‌పై నాన్‌స్టాప్ కేసులు! రాజమండ్రిలో కృష్ణా పోలీసులు.. రేపు కోర్టులో హాజరు!


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి


మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు
:


వీధుల్లో పరిగెత్తుతున్న కుక్క.. నోట్లో పసికందు..! కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యాలు!


ఇంటికి వెళ్లండి లేదా జైలుకు వెళ్లండి! ట్రంప్ యొక్క కఠినమైన విధానం! గ్రీన్ కార్డ్ హోల్డర్లు బహిష్కరణ!


అదిరిపోయిన కూటమి వ్యూహం! ఎమ్మెల్సీ ఎన్నికలు గెలిచేందుకు ఓటింగ్ కూడా అవసరమయ్యేలా లేదుగా!


వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ.. కోర్టులో పోసాని డ్రామా రివర్స్.. అనుకున్నదొకటి అయ్యింది ఇంకొకటి! ఈసారి ఏ జైలు కంటే.!

 

ముగ్గురు ఐపీఎస్‌లకు ఊహించని షాక్... కూటమి సర్కార్ కీలక నిర్ణయం! వైసీపీ హయాంలో అక్రమాలు..!

 

రైల్వే ప్రయాణికులకు గమనిక.. ఆ నాలుగు రైళ్లు ఇకపై అక్కడ నుంచి బయలుదేరుతాయి..

 

వల్లభనేని వంశీకి మళ్లీ భారీ షాక్.. రిమాండ్ అప్పటి వరకు పొడిగింపు.!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #andhrapravasi #naralokeshtweet #janasena #todaynews #viral #flashnews #latestnews #todaynews